Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – 2022″లో సరైనవి ఏవి ?

A) Best Film (Drama) – The Power of the Dog.
B) Best Film (Musical or Comedy) – West Side Story.
C) Best Actor (Drama) – Tom Cruise.
D) Best Actrass (Drama) – Nicole Kidman.

View Answer
A, B, D

Q)”Ratan. N. Tata : The Authorized Biography” పుస్తక రచయిత ఎవరు ?

A) థామస్ మ్యాథ్యూ
B) రతన్ టాటా
C) నోయల్ టాటా
D) చంద్ర శేఖరన్

View Answer
A

Q)”Mekedatu (మెకేదతు)” ప్రాజెక్టు ఏ నదిపైన ఉంది ?

A) కావేరి
B) తుంగభద్ర
C) పెన్నా
D) శరావతి

View Answer
A

Q)డిసెంబర్ నెలకి గాను ICC” ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెన్స్” అవార్డు గ్రహీత ఎవరు ?

A) అజాజ్ పటేల్
B) మైఖేల్ స్టార్క్
C) మర్నాస్ లబుషేన్
D) బాబర్ అజామ్

View Answer
A

Q)”National Youth Day” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని స్వామివివేకానంద జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం1985లో ప్రకటించి 1986,Jan,12 నుండి జరుపుతూ వస్తుంది.
2. 2022 థీమ్ :- ” It’s all in the Mind”

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
19 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!