Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”Sea – Dragon – 22″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల జనవరి 5 -20,2022 వరకు జరిగిన దీనిలో యుఎస్ ఏ,జపాన్ ,ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా ,సౌత్ కొరియా దేశాలు పాల్గొన్నాయి.
2. ఇది ఆస్ట్రేలియాలోని గువామ్ లో జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల ICC ప్రకటించిన “ICC Test Team of the Year – 2021” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ టీంకి ఇండియా నుండి రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ ఎన్నికైనారు.
2. ఈ టెస్ట్ టీం కి కేన్ విలియమ్ సన్ సారథ్యం వహించనున్నారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది ఏ దేశానికి ఇటీవల “Mia Mottley (మియా మొట్లే) PM గా ఎన్నికైనారు ?

A) బార్బడోస్
B) స్వీడన్
C) డెన్మార్క్
D) చిలీ

View Answer
A

Q)”NAFED – National Agricultural Co- Operative Marketing Federation of India Ltd”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.సహకార మార్కెటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకార మార్కెట్ రంగంలో శిఖరాగ్ర సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు
2.1955లో దీనిని ఏర్పాటు చేశారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఈయన జయంతిని Jan,23న ప్రతి సంవత్సరం “పరాక్రమ్ దివాస్” పేరిట జరుపుతారు.
B) ఈయన నడిపిన పత్రిక – స్వరాజ్
C) ఈయన రాసిన పుస్తకం – The Indian Struggle.

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
14 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!