Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ప్రస్తుత IPL – “ఇండియన్ ప్రీమియర్ లీగ్” చైర్మన్ – లలిత్ శుక్లా.
2. 2022 – 23 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ – టాటా.

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో మనిషికి, పంది హృదయాన్ని విజయవంతంగా అమర్చారు ?

A) యూఎస్ఎ
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) స్వీడన్

View Answer
A

Q)రైల్వేస్ మంత్రిత్వశాఖ ఇటీవల “కేవాడియా” రైల్వే స్టేషన్ పేరుని ఈక్రింది ఏ పేరుగా మార్చారు ?

A) ఏక్తా నగర్ రైల్వేస్టేషన్
B) సర్ధార్ పటేల్ రైల్వేస్టేషన్
C) SP పటేల్ కేవాడియా రైల్వేనగర్
D) SP పటేల్ ఏక్తానగర్ రైల్వేస్టేషన్

View Answer
A

Q)”హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్-2022″గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?

A) ఇందులో ఇండియార్యాంకు-90
B) మొదటి2స్థానాల్లో నిలిచిన దేశాలు-జపాన్,సింగపూర్
C) IATA-“ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్”డేటా ఆధారంగా హెన్లీ&పార్ట్నర్స్ సంస్థ దీనిని రూపొందిస్తోంది

View Answer
B, C

Q)ఇటీవల నేపాల్ సరిహద్దుల్లో ఉన్న నాలుగు గ్రామాలను, రెవెన్యూ గ్రామాలుగా ఈ క్రింది ఏ రాష్ట్రం డిక్లేర్ చేసింది ?

A) ఉత్తరప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) బీహార్
D) పశ్చిమబెంగాల్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!