Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)OPEC – “Organisation of the Petroleum Exporting Countries” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 1960లో ఇరాక్ లోని బాగ్దాద్ లో ఏర్పాటు చేశారు.
2. ఇటీవల దీని నూతన సెక్రటరీ జనరల్ గా కువైట్ కి చెందిన “హైతమ్ ఆల్ గయిస్” నియామకం అయ్యారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల “గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ – 2021″లో ఉత్తమ ప్రైవేట్ బ్యాంక్ అవార్డుని ఏ బ్యాంకు గెలుచుకుంది ?

A) HDFC Bank
B) AXIS Bank
C) ICICI Bank
D) Kotak Mahindra Bank

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఇటీవల DRDO – MPATGM అనే ఆంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది.
B) ఇది 15kg ల వరకు బరువు ఉండి, 5km ల వరకు గల లక్ష్యాలను ఛేదించగలదు.
C) ఇది ఒక “Man Portable” మిస్సైల్

View Answer
A, B, C

Q)మధ్యతరగతి ప్రజలకి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇటీవల AP ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది ?

A) జగనన్న స్మార్ట్ సిటీ టౌన్ షిప్
B) జగనన్న స్వగృహ టౌన్ షిప్
C) YSR స్మార్ట్ సిటీ టౌన్ షిప్
D) YSR స్వగృహ టౌన్ షిప్

View Answer
A

Q)ఇటీవల టెలికాo సంస్థల AGR బకాయిల కింద ఈ క్రింది ఏ కంపెనీలోని 35.8 %వాటాలని కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది ?

A) Vodafone – Idea
B) Airtel
C) Aircel
D) Reliance Jio

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
20 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!