Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ రాష్ట్రంలో “MCRV – Mud Crab Reo Virus” వైరస్ ని ఇటీవల గుర్తించారు ?

A) ఆంధ్రప్రదేశ్
B) తమిళనాడు
C) ఒడిషా
D) పశ్చిమ బెంగాల్

View Answer
A

Q)ఇటీవల ఏనుగులను కాపాడేందుకు ఈ క్రింది ఏ రైల్వే “Plan Bee” ని ప్రారంభించింది ?

A) Northern Frontier Railway
B) Southern
C) East – Coast
D) Eastern

View Answer
A

Q)తెలంగాణ రాష్ట్రం, ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం యొక్క ఆలుగడ్డల మీద బ్యాన్ విధించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) బీహార్
C) పశ్చిమ బెంగాల్
D) ఒడిషా

View Answer
A

Q)జనవరి – 1 – 2022 నాటికి US సెన్సస్ బ్యూరో ప్రకారం ప్రపంచ జనాభా ఎంత ?

A) 7.8 బిలియన్
B) 8.2 బిలియన్
C) 9.4 బిలియన్
D) 6.8 బిలియన్

View Answer
A

Q)క్రింది వానిలో సరైనది ఏది?
1.అక్షయ పాత్ర ఫౌండేషన్ WFPఇటీవల PMపోషన్ పథకం అమలుకోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి
2.ఈఒప్పందంలో భాగంగా దేశంలో ఉన్న పాఠశాలల్లో జాతీయ మధ్యాహ్నభోజన పథకం అమలుకై కృషి చేస్తూఅందుకోసం పరిశుభ్ర వాతావరణంపరిశుభ్ర వంటగదులు ఏర్పాటు చేస్తారు

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!