Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”Martyr’s Day” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం జనవరి,30న గాంధీ గారి వర్ధంతి రోజున జరుపుతారు.
2. 1948 జనవరి 30న నాథురాం గాడ్సే బిర్లా హౌజ్ లో గాంధీజీ గారిని హతమార్చారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొరకు ప్రత్యేకంగా “వన్ స్టాప్ ఈ – వెహికల్”అనే వెబ్ సైట్ ని ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వం ప్రారంభించింది ?

A) ఢిల్లీ
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) హర్యానా

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం “చార్జింగ్ హబ్”లను ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేశారు.
2. ఈ హబ్ లని రిలయన్స్, జియో, బిపి అనే సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”Women’s Asia Football Cup – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇటీవల మస్కట్ (ఒమన్) లో జరిగింది.
2. ఇందులో జపాన్ గోల్డ్ మెడల్ సాధించగా ఇండియా సిల్వర్ మెడల్ సాధించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”NIPER(నైపర్) రీసెర్చ్ పోర్టల్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు.
2. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ క్రింద దీనిని ఏర్పాటు చేశారు.

A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే క్యాంపు లో ఈ క్రింది ఏ రాష్ట్ర NCC డైరెక్టరేట్ “PM బ్యానర్” ని గెలుపొందింది ?

A) మహారాష్ట్ర
B) పంజాబ్
C) హర్యానా
D) గుజరాత్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!