Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”Saathi(సాతి)”మొబైల్ యాప్ గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇన్వెస్టర్లకి మార్కెట్ కి సంబంధించిన ట్రేడింగ్ వివరాలు మ్యూచువల్ ఫండ్స్ వివరాలు, సెటిల్మెంట్ ల గురించి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు
2. దీనిని”Bombay Stock Exchange (BSE)”ఏర్పాటు చేసింది

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”కెసిఆర్ కిట్” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కచ్చితంగా తల్లి బిడ్డలకు అవసరమైన 16 రకాల వస్తువులని ఒక కిట్ ద్వారా ఇచ్చే ప్రోగ్రాం ఇది.
2. దీనిని తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించింది.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”Streets For People Challenge” అనే ప్రోగ్రామ్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు
B) గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్
C) కార్మిక
D) సామాజిక న్యాయం, సాధికారిత

View Answer
A

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “నూసన్ తారా” ఈ క్రింది ఏ దేశ కొత్త రాజధాని ?

A) ఇండోనేషియా
B) టోంగా
C) ఉక్రెయిన్
D) ఫిలిప్పైన్స్

View Answer
A

Q)ఇటీవల వాతావరణ హాని కారకాలు, వాటివల్ల జరిగే ముప్పుని గురించి భారత అట్లాస్ ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది ?

A) CRS
B) MOEFCC
C) TERI
D) FRI

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!