Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”World Hindi Day” ఏ రోజున జరుపుతారు ?

A) Jan,10
B) Jan, 1
C) Jan, 2
D) Jan, 7

View Answer
A

Q)ఇండియాలో మొదటి “హెలీ హబ్” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) గురుగ్రాం
B) పూణే
C) అంబాలా
D) ఘజియాబాద్

View Answer
A

Q)”Urban Forest Park” అనే యాప్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) తెలంగాణ
B) ఉత్తరాఖండ్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A

Q)ఇటీవల ICMR యొక్క “డా. సుభాష్ ముఖర్జీ అవార్డు ఫర్ ద ఇయర్ – 20 ” అవార్డుని ఎవరికి ఇవ్వనున్నారు ?

A) డా. సతీష్ అడిగ
B) నాగేశ్వర్ రెడ్డి
C) బ్రిజ్ కొఠారి
D) నాగేశ్వర్ రావు

View Answer
A

Q)ఉత్తమ క్రాఫ్ట్ విలేజ్ కేటగిరిలో ఇటీవల ఈ క్రింది ఏ గ్రామం “ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు ఫర్- 2021″ని గెలిచింది ?

A) కోవలమ్(కేరళ)
B) మధురై (తమిళనాడు)
C) గద్వాల (తెలంగాణ)
D) నాసిక్ (మహారాష్ట్ర)

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
25 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!